(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 082

॥ శ్రీః ॥
7.82. అధ్యాయః 082
Mahabharata - Drona Parva - Chapter Topics
శ్రీకృష్ణస్య కృతాహ్నికం యుధిష్ఠిరం ప్రత్యాగమనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-82-0x(4477)(47803)
తయోః సంవదతోరేవ కృష్ణదారుకయోస్తథా।
సాఽత్యగాద్రజనీ రాజన్నథ రాజా స్మ బోధ్యతే॥ 7-82-1(47804)
పఠంతి పాణిధ్వనికా మాగధాః స్తవగాయకాః।
వైతాలికాశ్చ సూతాశ్చ తుష్టువుః పురుషర్షభం॥ 7-82-2(47805)
నర్తకాశ్చాప్యనృత్యంత జగుర్గీతాని గాయకాః।
కురువంశస్తవార్థాని మధురం రక్తకంఠినః॥ 7-82-3(47806)
మృదంగా ఝర్ఝరా భేర్యః పణవానకగోముఖాః।
ఆడంబరాశ్చ శంఖాశ్చ దుందుభ్యశ్చ మహాస్వనాః॥ 7-82-4(47807)
ఏవమేతాని సర్వాణి తథాన్యాన్యపి భారత।
వాదయంతి స్మ సంహృష్టాః కుశలాః సాధుశిక్షితాః॥ 7-82-5(47808)
స మేఘసమనిర్ఘోషో మహాఞ్శబ్దోఽస్పృశద్దివం।
పార్థివప్రవరం సుప్తం యుధిష్ఠిరమబోధయత్॥ 7-82-6(47809)
ప్రతిబుద్ధః సుఖం సుప్తో మహార్హే శయనోత్తమే।
ఉత్థాయావశ్యకార్యార్థం యయౌ స్నానగృహం నృపః॥ 7-82-7(47810)
తతః శుక్లాంబరాః స్నాతాస్తరుణాః శతమష్ట చ।
స్నాపకాః కాంచనైః కుంభైః పూర్ణైః సముపతస్థిరే॥ 7-82-8(47811)
భద్రాసనే సూపవిష్టః పరిధాయాంబరం లఘు।
సస్నౌ చందనసంయుక్తైః పానీయైరభిమంత్రితైః॥ 7-82-9(47812)
ఉత్సాదితః కషాయేణ బలవద్భిః సుశిక్షితైః।
ఆప్లుతః సాధివాసేన జలేన ససుగంధినా॥ 7-82-10(47813)
రాజహంసనిభం ప్రాప్య ఉష్ణీషం శిథిలార్పితం।
జలక్షయనిమిత్తం వై వేష్టయామాస మూర్ధని॥ 7-82-11(47814)
హరిణా చందనేనాంగముపలిప్య మహాభుజః।
స్రగ్వీ చాక్లిష్టవసనః ప్రాఙ్ముఖః ప్రాంజలిః స్థితః॥ 7-82-12(47815)
`కృత్వేంద్రియాణామైకాగ్ర్యం మనసశ్చ మహామనాః'।
జజాప జప్యం కౌంతేయః సతాం మార్గమనుష్ఠితః।
తత్రాగ్నిశరణం దీప్తం ప్రవివేశ వినీతవత్॥ 7-82-13(47816)
సమిద్భిః స పవిత్రాభిరగ్నిమాహుతిభిస్తథా।
మంత్రపూతాభిరర్చిత్వా నిశ్చక్రామ గృహాత్తతః॥ 7-82-14(47817)
ద్వితీయాం పురుషవ్యాఘ్రః కక్ష్యాం నిర్గంయ పార్థివః।
తతో వేదవిదో వృద్ధానపశ్యద్బ్రాహ్మణర్షభాన్॥ 7-82-15(47818)
దాంతాన్వేదవ్రతస్నాతాన్స్నాతానవభృథేషు చ।
సహస్రానుచరాన్సౌరాన్సహస్రం చాష్ట చాపరాన్॥ 7-82-16(47819)
అక్షతైః సుమనోభిశ్చ వాచయిత్వా మహాభుజః।
తాంద్విజాన్మధుసర్పిర్భ్యాం ఫలైః శ్రేష్ఠైః సుమంగలైః॥ 7-82-17(47820)
ప్రాదాత్కాంచనమేకైకం నిష్కం విప్రాయ పాండవః।
అలంకృతం చాశ్వశతం వాసాంసీష్టాశ్చ దక్షిణాః॥ 7-82-18(47821)
తథా గాః కపిలా దోగ్ధ్రీః సవత్సాః పాండునందనః।
హేమశృంగా రౌప్యఖురా దత్త్వా తేభ్యః ప్రదక్షిణం॥ 7-82-19(47822)
స్వస్తికాన్వర్ధమానాంశ్చ నంద్యావర్తాంశ్చ కాంచనాన్।
మాల్యం చ జలకుంభాంశ్చ జ్వలితం చ హుతాశనం॥ 7-82-20(47823)
పూర్ణాన్యక్షతపాత్రాణి రుచకం రోచనాస్తథా।
స్వలంకృతాః శుభాః కన్యా దధిసర్పిర్మధూదకం॥ 7-82-21(47824)
మంగల్యాన్పక్షిణశ్చైవ యచ్చాన్యదపి పూజితం।
దృష్ట్వా స్పృష్ట్వా చ కౌంతేయో బాహ్యాం కక్ష్యాం తతోఽగమత్॥ 7-82-22(47825)
తతస్తస్యాం నహాబాహోస్తిష్ఠతః పరిచారకాః।
సౌవర్ణం సర్వతోభద్రం ముక్తావైదూర్యమండితం॥ 7-82-23(47826)
పరార్ధ్యాస్తరణాస్తీర్ణం సోత్తరచ్ఛదమృద్ధిమత్।
విశ్వకర్మకృతం దివ్యముపజహ్రుర్వరాసనం॥ 7-82-24(47827)
తత్ర తస్యోపవిష్టస్య భూషణాని మహాత్మనః।
ఉపాజహ్రుర్మహార్హాణి ప్రేప్యాః శుభ్రాణి సర్వశః॥ 7-82-25(47828)
యుక్తాభరణవేషస్య కౌంతేయస్య మహాత్మనః।
రూపమాసీన్మహారాజ ద్విషతాం శోకవర్ధనం॥ 7-82-26(47829)
చామరైశ్చంద్రరశ్ంయాభైర్హేమదండైః సుశోభనైః।
దోధూయమానైః శుశుభే విద్యుద్భిరివ తోయదః॥ 7-82-27(47830)
సంస్తూయమానః సూత్రైశ్చ వంద్యమానశ్చ వందిభిః।
ఉపగీయమానో గంధర్వైరాస్తే స్మ కురునందనః॥ 7-82-28(47831)
తతో ముహూర్తమాసీచ్చ వందినాం నినదో మహాన్।
రథానాం నేమిఘోషశ్చ ఖురఘోషశ్చ వాజినాం॥ 7-82-29(47832)
హాదేన గజఘంటానాం శంఖానాం నినదేన చ।
నరాణాం పదశబ్దైశ్చ కంపతీవ స్మ మేదినీ॥ 7-82-30(47833)
తతః శుద్ధాంతమాసాద్య జానుభ్యాం భూతలే స్థితః।
శిరసా వందనీయం తమభివాద్య జనేశ్వరం॥ 7-82-31(47834)
కుండలీ బద్ధనిస్త్రింశః సన్నద్ధకవచో యువా।
అభిప్రణంయ శిరసా ద్వాస్థో ధర్మాత్మజాయ వై॥ 7-82-32(47835)
న్యవేదయద్ధృషీకేశముపయాంతం మహాత్మనే।
సోఽబ్రవీత్పురుషవ్యాఘ్రః స్వాగతేనైవ మాధవః॥ 7-82-33(47836)
`ప్రవేశ్యతాం సమీపం మే కిమర్థం ప్రవిలంబసే'।
ఆసనం చ మధుఘ్నాయ దీయతాం పరమార్చితం।
తతః ప్రవేశ్య వార్ష్ణేయముపవేశ్య వరాసనే॥ 7-82-34(47837)
సత్కృత్య సత్కృతస్తేన పర్యపృచ్ఛద్యుధిష్ఠిరః॥ ॥ 7-82-35(47838)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ప్రతిజ్ఞాపర్వణి ద్వ్యశీతితమోఽధ్యాయః॥ 82 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-82-2 పాణిధ్వనికా హస్తేన తాలస్వనం కుర్వతే॥
5-82-3 రక్తకంఠినో రంజకస్వరాః॥
5-82-4 ఝర్ఝరా ఝిల్లికాః। భేర్యో బృహఢ్ఢక్కాః। పణవా మురజాః।
ఆనకాః పటహాః। గోముఖాః త్రాగడాః। ఆడంబరాశ్చ క్షుద్రపటహాః।
దుందుభ్యో ఢక్కాః॥ 5-82-9 భద్రాసనే చతుఃసమాసనే॥
5-82-10 కషాయేణ సర్వౌషధ్యాదికల్కేన॥
5-82-12 అక్లిష్టమనుపహతం వసనం యస్య॥
5-82-13 దీప్తం జ్వలదగ్నిం॥
5-82-16 సౌరాన్సూర్యోపాసకాన్॥
5-82-19 ప్రదక్షిణం కృత్వేతి శేషః॥
5-82-20 స్వస్తికానాలింగనాని। వర్ధమానాన్ శరావాన్।
నంద్యావర్తాన్సంపుటితాద్యర్ఘపాత్రాణి॥
5-82-21 రుచకం మాతులుంగకం॥
5-82-24 విశ్వకర్మకృతం విశ్వకర్మప్రణీతేన విధినా నిర్మితం॥
5-82-28 వంద్యమానః స్తూయమానః। స్తుత్యర్థస్య వదే రూపం॥
5-82-31 శుద్ధాంతం కక్ష్యాభ్యంతరం॥
5-82-82 ద్వ్యశీతితతమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.